
తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన రాముడు, నిత్య నీరాజనాలందుకుంటున్న శతవసంతాల సార్వభౌముడు, సినీ రాజకీయ రంగాలలో రారాజు, కారణ జన్ముడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. జై ఎన్టీఆర్.. జయహో ఎన్టీఆర్.. జోహార్ ఎన్టీఆర్..